VIDEO: ఆకట్టుకున్న కోలాట ప్రదర్శన
KDP: బ్రహ్మం గారి మఠం మండలంలోని ఆదివారం నిర్వహించిన హిందూ సమ్మేళన సభకు మండలంలోని వివిధ గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఐదు రోడ్ల కూడలి వద్ద నిర్వహించిన కోలాట నృత్య ప్రదర్శన ఎంతగానో ఆకట్టుకుంది.'పుడితే పుట్టాలి హిందువుగా' అంటూ కోలాటం ప్రారంభించారు. అనంతరం సభ నిర్వహణ స్థలానికి ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు.