నిర్ధారణ కాని వ్యాధులపై రీసెర్చ్ అవసరం: హెలెన్
MDCL: ప్రపంచంలో నిర్ధారణ లేని వ్యాధులతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా సుమారు 350 మిలియన్ల మంది ఇప్పటికి నిర్ధారణకాని, వ్యాధులతో బాధపడుతున్నట్లు స్వీడన్ హెల్మ్ వ్యవస్థాపకులు హెలెన్ అన్నారు. నిర్ధారణ లేని వ్యాధుల కోసం రీసెర్చ్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఆమె ఉప్పల్ పరిధిలోని CDTIలో సుదీర్ఘంగా ప్రసంగించారు.