'నులిపురుగుల నివారణతో ఆరోగ్యం భేష్'

VZM: ఈనెల 12న జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కొత్తవలస ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిణి డా. సీతాల్ వర్మ తెలిపారు. దీనికి సంబంధించి సిబ్బందికి, ఆశా కార్యకర్తలకు శిక్షణ ఇచ్చారు.1-19 వయస్సు పిల్లలకు ఏడాదికి రెండుసార్లు అల్బెండజోలు మాత్రలు 400mg వైద్యుల సమక్షంలో నమలించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంపై గోడ పత్రికను ఆవిష్కరించారు.