ప్రాథమిక పాఠశాలలో హెల్త్ క్యాంప్

ప్రాథమిక పాఠశాలలో హెల్త్ క్యాంప్

BDK: మణుగూరు మండలం ప్రాథమిక పాఠశాలలో వైద్యులు శుక్రవారం హెల్త్ క్యాంప్ నిర్వహించారు. అనంతరం చర్మ సమస్యలు ఉన్న పిల్లలకు స్కెబీస్, డెర్మటైటిస్, కాన్సిట్యూషన్, వంటి సమస్యలను గుర్తించి మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ సునీల్ మాట్లాడుతూ.. వ్యక్తిగత శుభ్రత పాటించాలని తడి దుస్తులు వేసుకోవద్దని పలు సూచనలు చేశారు.