పార్కింగ్ ప్లేస్‌లోనే వాహనాలు పార్కింగ్ చేయాలి

పార్కింగ్ ప్లేస్‌లోనే వాహనాలు పార్కింగ్ చేయాలి

ప్రకాశం: వాహనదారులు వాహనాలను ఎక్కడపడితే అక్కడ పార్కింగ్ చేస్తే సహించేది లేదని కనిగిరి ఎస్సై శ్రీరామ్ తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం పట్టణంలోని ప్రధాన వీధుల్లో స్వయంగా నడుచుకుంటూ తిరుగుతూ ఆయన ట్రాఫిక్‌కి ఇబ్బంది కలిగిస్తున్న వాహనాలను గుర్తించారు. అనంతరం వాహనదారులతో మాట్లాడుతూ.. పార్కింగ్ ప్లేస్‌లోనే వాహనాలు పార్కింగ్ చేయాలన్నారు.