వైద్య లోపంవల్లే ఆమె మరణించిందా..?

వైద్య లోపంవల్లే ఆమె మరణించిందా..?

KKD: జిల్లాలోని జీజీహెచ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గుర్తు తెలియని మహిళ నిన్న రాత్రి మృతి చెందినట్లు సమాచారం. నాలుగు రోజుల క్రితం ఆమె ఆసుపత్రి ముందు పడుకొని ఉండడంతో పలువురు సామాజిక మాద్యమాల్లో పోస్టు చేశారు. దీంతో పోస్టు వైరల్ అయ్యింది.  అధికారులు స్పందించి ఆమెను వార్డులో చేర్చారు. చివరికి ఆమె మరణించడంతో వైద్య లోపం వల్లే మరణించిందని ప్రజా సంఘాలు  ఆరోపిస్తున్నాయి.