ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM
* జిల్లా ప్రజలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్ రాజర్షి షా
* రాష్ట్ర బడ్జెట్ లోన లొటారం, పైన పటారంగా ఉంది: MLA పాయల్ శంకర్
* ప్రతి ఒక్క పోలీసు నిజాయితీతో వ్యవహరించాలి: SP అఖిల్ మహాజన్
* కాంగ్రెస్ ఎన్నికల హామీలను నెరవేర్చాలని జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రం అందజేసిన MP నగేశ్