ఎన్‌హెచ్ పనులు పరిశీలించిన ఆర్డీవో

ఎన్‌హెచ్ పనులు పరిశీలించిన ఆర్డీవో

KDP: బద్వేల్ ఆర్డీవో ఏ. చంద్రమోహన్ పోరుమామిళ్ల తహశీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి, డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ రఘు రామయ్యలతో కలిసి సంచర్ల, చెన్నారెడ్డిపేట రెవెన్యూ గ్రామాల్లో భూములను పరిశీలించారు. అలాగే చెన్నారెడ్డిపేట ప్రాంతంలో జరుగుతున్న నేషనల్ హైవే రోడ్డు పనులను స్వయంగా పరిశీలించి అధికారులతో సమీక్షించారు.