VIDEO: ప్రతిష్టాపన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే

VIDEO: ప్రతిష్టాపన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే

NRML: సారంగాపూర్ మండలంలోని అడెల్లి గ్రామంలో మహాపోచమ్మ విగ్రహ ప్రతిష్టాపన ఏర్పాట్లను గురువారం ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి పరిశీలించారు. నవంబర్ 3 నుంచి 7 వరకు పూజా కార్యక్రమాలు జరుగనున్నాయని, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన తెలిపారు. వీరి వెంట మాజీ ఎమ్మెల్యే నల్ల ఇంద్రకరణ్ రెడ్డి, బీజేపీ మండల అధ్యక్షుడు తదితరులున్నారు.