VIDEO: అసెంబ్లీ హాల్లో పాము కలకలం

VIDEO: అసెంబ్లీ హాల్లో పాము కలకలం

HYD: అసెంబ్లీ కౌన్సిల్ హాల్లో పాము కలకలం రేపింది. అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర పాము కనిపించడంతో సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. అప్రమత్తమైన సిబ్బంది వెంటనే ట్రాఫిక్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు పాముని పట్టుకుని ఫారెస్ట్ అధికారులకు అప్పగించారు.