ఆదరణ కోల్పోతున్న బంతిపూల రైతులు.

ఆదరణ కోల్పోతున్న బంతిపూల రైతులు.

WGL: దుగ్గొండి మండల కేంద్రంలో దసరా, బతుకమ్మ పండుగల సీజన్ మొదలైనప్పటికీ రైతులు పండించిన బంతిపూలకు ఈసారి సరైన ఆదరణ లభించడం లేదు. ప్రతి ఏడాది ఈ సీజన్‌లో పూల మార్కెట్ కిటకిటలాడుతుంటే, ఈసారి మాత్రం ప్రజలు ఆసక్తి చూపకపోవడంతో పూల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రైతులు తెలిపారు.