యూనివర్సిటీ క్యాంపస్‌లో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం

యూనివర్సిటీ క్యాంపస్‌లో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం

W.G: పరిశుభ్రత, విద్య వంటి పలు అంశాలపై అవగాహన తీసుకొచ్చేందుకు జాతీయ సేవా పథకం ఎంతగానో ఉపకరిస్తుందని పంచాయతీ కార్యదర్శి సుంకర శ్రీనివాస్ పేర్కొన్నారు. సోమవారం తాడేపల్లిగూడెం మండలం కొండ్రుప్రోలులో ఆదికవి నన్నయ యూనివర్సిటీ క్యాంపస్ విద్యార్థులు ఎన్ఎస్ఎస్ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో ఎన్ఎస్ఎస్ రాష్ట్ర అధికారి ప్రొఫెసర్ సుధాకర్ పాల్గొన్నారు.