రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులో లేవు: కాకాణి

రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులో లేవు: కాకాణి

AP: రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులో లేవని, ప్రజా ఉద్యమకారుడు పెంచలయ్యది దారుణ హత్య అని మాజీమంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి మండిపడ్డారు. కేవలం మాదకద్రవ్యాలపై పోరాటం చేస్తున్నాడనే కారణంతోనే పెంచలయ్యను హత్య చేశారన్నారు. హత్య చేసిన నిందితులు మరోవైపు పోలీసులపై దాడి చేశారని అన్నారు.