జగిత్యాల నుండే BRS జైత్రయాత్రకు శ్రీకారం: ఎమ్మెల్సీ

జగిత్యాల నుండే BRS జైత్రయాత్రకు శ్రీకారం: ఎమ్మెల్సీ

MHBD: తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ పాలనే శ్రీరామ రక్షా అని ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీందర్ రావు అన్నారు. నేడు జగిత్యాలలో జరగనున్న భారీ బహిరంగ సభ ఏర్పాట్లను ఉదయం ఆయన పరిశీలించారు. సభకు వచ్చే వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశామన్నారు. జగిత్యాల నుండే BRS జైత్రయాత్రకు శ్రీకారం చుడతామని తెలిపారు.