హిందూపూర్ బీరప్ప జాతర బండారు ఉత్సవాలు

హిందూపూర్ బీరప్ప జాతర బండారు ఉత్సవాలు

నారాయణపేట: కృష్ణ మండలంలోని హిందూపూర్ గ్రామంలో బీరప్ప జాతర బండారు ఉత్సవాలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నేత రాజుల ఆశిరెడ్డి, కృష్ణ జడ్పీటీసీ శివరాజ్ పాల్గొని బీరప్ప స్వామిని దర్శించుకున్నారు. మండల ప్రధాన కార్యదర్శి మోనేష్, తంగిడి ఎంపీటీసీ ఐఎస్ పాటిల్, శంకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.