VIDEO: రంగనాయక సాగర్ నీటి విడుదలపై హర్షం

VIDEO: రంగనాయక సాగర్ నీటి విడుదలపై హర్షం

SDPT: రంగనాయక సాగర్ కుడి కాలువ ద్వారా సాగునీరు విడుదల చేయడంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మగ్ధుంపూర్ వద్ద మాజీ కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు చిత్రపటాలకు రైతులు, బీఆర్ఎస్ నేతలు పాలాభిషేకం చేశారు. యాసంగి పంటల కోసం నీటిని విడుదల చేయాలని ఇటీవల హరీశ్ రావు ఇరిగేషన్ మంత్రులకు లేఖ రాశారు. అధికారుల నిర్ణయంతో పంటలు గట్టెక్కుతాయని రైతులు ఆనందం వ్యక్తం చేశారు.