బీసీ ధర్మదీక్షకు బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు

బీసీ ధర్మదీక్షకు బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు

MBNR: బీసీ ధర్మదీక్షకు బిఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు తెలుపుతుందని మహబూబ్‌నగర్ మాజీ గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ రాజేశ్వర్ గౌడ్ అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కామారెడ్డి డిక్లరేషన్‌లో ప్రకటించిన ప్రకారం బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. బీసీలది న్యాయమైన డిమాండ్ అన్నారు.