ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఫిజు దీక్ష

SRD: పెండింగ్‌లో ఉన్న స్కాలర్ షిప్స్, ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కొత్త బస్టాండ్ ముందు ఫీజు దీక్ష శనివారం నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు మహేష్ మాట్లాడుతూ.. విద్యార్థులకు స్కాలర్షిప్ ఇవ్వకపోవడం దారుణమని చెప్పారు. బకాయిలు విడుదల చేసే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని పేర్కొన్నారు.