సమస్యల పరిష్కారానికి కలెక్టర్ కి వినతి

సమస్యల పరిష్కారానికి కలెక్టర్ కి వినతి

NGKL: నవంబర్‌లో నిర్వహించిన సర్వేలో పాల్గొన్న ఎన్యుమరేటర్స్‌కి, కంప్యూటర్ ఆపరేటర్స్‌కి రావాల్సిన గౌరవ వేతనం గురించి శనివారం కొండారెడ్డిపల్లిలో కలెక్టర్ బధావత్ సంతోష్‌కి వినతి పత్రం అందించారు. కలెక్టర్ స్పందించి పది నుంచి 15 రోజులలో అమౌంట్ రిలీజ్ చేస్తామని భరోసా ఇచ్చినట్లు వారు తెలిపారు.