ప్రశాంతంగా ప్రారంభమైన ఇంటర్మీడియట్ ద్వితీయ సంవంత్సరం పరీక్షలు

ప్రశాంతంగా  ప్రారంభమైన ఇంటర్మీడియట్ ద్వితీయ సంవంత్సరం పరీక్షలు

JGL: మల్యాల మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గురువారం ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రారంభమైనవి. పరీక్ష కేంద్రం వద్దకు చేరిన విద్యార్థులు హల్‌టికెట్ నంబర్ చూసుకున్న తరువాత ప్రత్యేక తనిఖీ అధికారులు విద్యార్థుల వద్ద ఎలాంటి మొబైల్స్, స్మార్ట్ వాచ్‌లు, ప్రింటెడ్ చిట్టీలు లేకుండా తనిఖీలు చేస్తూ లోనికి అనుమతించారు.