గ్రామాల అభివృద్ధే కూటమి ప్రభుత్వ లక్ష్యం: బీటెక్ రవి

గ్రామాల అభివృద్ధే కూటమి ప్రభుత్వ లక్ష్యం: బీటెక్ రవి

KDP: గ్రామాల అభివృద్ధే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పులివెందుల టీడీపీ నాయకులు బీటెక్ రవి అన్నారు. శుక్రవారం పల్లెపండుగ 2.0 కార్యక్రమంలో భాగంగా సింహాద్రిపురం మండల పరిధిలోని ముసల్ రెడ్డిపల్లిలో పశువుల షెడ్, సీసీ రోడ్డు నిర్మాణ పనులను ఆయన ప్రారంభించారు. గ్రామాల్లో మౌలిక వసతులు మరింత బలోపేతం అవుతున్నాయని తెలిపారు.