VIDEO: కుప్పంలో సీసీ కెమెరాల మరమ్మతు పనులు ప్రారంభం

VIDEO: కుప్పంలో సీసీ కెమెరాల మరమ్మతు పనులు ప్రారంభం

CTR: కుప్పం ప్రాంతంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల మరమ్మతు పనులు జోరుగా జరుగుతోంది. ఈ మేరకు కుప్పం ప్రధాన రహదారుల్లో పదేళ్ల క్రితం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి అమరావతికి కనెక్ట్ చేశారు. అయితే వీటిలో కొన్ని పని చేయకపోగా మరికొన్ని యాంగిల్ మారడంతో టెక్నికల్ సిబ్బంది రెండు రోజులుగా సీసీ కెమెరాల మరమ్మతు పనులు చేపడుతున్నారు.