సినీ కార్మికుల సమ్మెతో పరిశ్రమకు భారీ నష్టం: దర్శకుడు

సినీ కార్మికుల సమ్మెతో పరిశ్రమకు భారీ నష్టం: దర్శకుడు

GNTR: గత 15 రోజులుగా జరుగుతున్న సినీ కార్మికుల సమ్మె వల్ల పరిశ్రమకు భారీ కష్టం వస్తుందని మా ఏపీ వ్యవస్థాపకులు, సినీ దర్శకుడు దిలీప్ రాజా అన్నారు. తెనాలిలో ఆయన మంగళవారం మాట్లాడుతూ.. సినీ కార్మికులకు, నిర్మాతలకు మధ్య పట్టు విడుపు ఉండాలని, సమ్మె వల్ల సంక్రాంతికి విడుదల కావాల్సిన సినిమాలు ఆలస్యమవుతాయని చెప్పారు.