పోరాడిన వారే చరిత్రలో నిలుస్తారు: ఎంపీ పెమ్మసాని

పోరాడిన వారే చరిత్రలో నిలుస్తారు: ఎంపీ పెమ్మసాని

GNTR: పేద ప్రజల కోసం పోరాడిన వారే చరిత్రలో నిలుస్తారని గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా గుంటూరు కలెక్టరేట్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రభుత్వం లోటు బడ్జెట్లో ఉన్నప్పటికీ ఆదివాసీల అభివృద్ధికి ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని భరోసా ఇచ్చారు. ఈ కార్య క్రమంలో పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.