IPL 2026: భారత మీడియాపై ధ్వజమెత్తిన స్టార్క్

IPL 2026: భారత మీడియాపై ధ్వజమెత్తిన స్టార్క్

ఢిల్లీ క్యాపిటల్స్ పేసర్, ఆసీస్ బౌలర్ మిచెల్ స్టార్క్ భారత మీడియాపై ధ్వజమెత్తాడు. క్రికెట్ ఆస్ట్రేలియా అతనికి NOC ఇవ్వలేదని.. వర్క్‌లోడ్ కారణంగా IPL ఆడకూడదని కండీషన్ పెట్టిందని వార్తలొచ్చాయి. ఈ ప్రచారంపై స్టార్క్ మండిపడ్డాడు. భారత మీడియాలోని కొన్ని వర్గాలకు తన శరీరం గురించి తనకన్నా ఎక్కువ తెలిసినట్లు ప్రచారం చేస్తున్నాయని చురకలంటించాడు.