వచ్చేవారం ఇందిరమ్మ ఇల్లు మంజూరు

KMM: వచ్చేవారం నుంచి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి రెడ్డి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు కావస్తుందని అన్నారు. గత ప్రభుత్వం చేసిన అప్పులు పథకాల్లో ఆలస్యం అవుతాయని ఆయన తెలిపారు. నియోజకవర్గానికి 3500 ఇల్లు మంజూరు చేస్తామని పేర్కొన్నారు.