VIDEO: ఎస్సై జోక్యంతో ఆందోళన విరమించిన తండా ప్రజలు

VIDEO: ఎస్సై జోక్యంతో ఆందోళన విరమించిన తండా ప్రజలు

SRD: సిర్గాపూర్ మండలం జీవులా తాండలో నీటి సమస్యపై రోడ్డెక్కి ఆందోళన చేస్తున్న తండా ప్రజలకు ఎస్సై మహేష్ శనివారం నచ్చ చెప్పడంతో ఆందోళన విరమించారు. ఎంపీడీవో, గ్రామీణ నీటి సరఫరా సంబంధిత ఏఈ తో మాట్లాడి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. అదేవిధంగా స్థానిక సెక్రటరీ‌తో మాట్లాడి టాంకర్ నీళ్లు తెచ్చి ప్రజలకు తాగునీళ్లు అందించారు.