'అప్పన్నపల్లి ఆంజనేయస్వామి ఆశీస్సులు ప్రజలపై ఉండాలి'

'అప్పన్నపల్లి ఆంజనేయస్వామి ఆశీస్సులు ప్రజలపై ఉండాలి'

MBNR: అప్పన్నపల్లి ఆంజనేయ స్వామి ఆశీస్సులు ప్రజలపై ఉండాలని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మిథున్ రెడ్డి, డీసీసీ అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్ అన్నారు. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని మహబూబ్‌నగర్ కార్పొరేషన్ పరిధిలోని అప్పనపల్లి ఆంజనేయ స్వామి దేవాలయంలో హనుమాన్ జయంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి హాజరయ్యారు. దేవాలయంలో వారు ప్రత్యేక పూజలు నిర్వహించారు.