'రిజర్వేషన్ల సాధన సభను విజయవంతం చేయాలి'
KMR: నవంబర్ 10న జిల్లాలో జరిగే 42% బీసీ రిజర్వేషన్ల సాధన మహాసభను విజయవంతం చేయాలని ధర్మ సమాజ్ పార్టీ జిల్లా నాయకులు పిలుపునిచ్చారు. ఆదివారం జిల్లా పార్టీ ఆఫీసులో నిర్వహించిన ముఖ్య నాయకుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. ఈ మహాసభకు ముఖ్య అతిథులుగా జస్టిస్ ఈశ్వరయ్య, చిరంజీవులు రిటైర్డ్ IAS, Dr. విశారదన్ మహారాజ్లు హాజరవుతారని తెలిపారు.