శక్తి యాప్‌పై విస్తృత అవగాహన

శక్తి యాప్‌పై విస్తృత అవగాహన

ATP: రాయదుర్గం స్థానిక కేటిఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నేడు కళాశాల మహిళా సాధికారిక విభాగం మరియు జాతీయసేవా పథకం సంయుక్త నేతృత్వం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో శక్తి యాప్‌పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినులను ఉద్దేశించి కళాశాల ప్రిన్సిపాల్ లక్ష్మీనారాయణ మాట్లాడారు. ప్రస్తుత సమాజములో స్త్రీలపై ఎన్నోరకాల దారుణాలు జరుగుతున్నాయన్నారు