గ్రామంలో నాలుగు రోజులు విద్యుత్ అంతరాయం

గ్రామంలో నాలుగు రోజులు విద్యుత్ అంతరాయం

KKD: తొండంగి మండలంలోని బెండపూడి 11 కేవీ విద్యుత్ ఫీడర్‌పై మరమ్మతులు చేస్తున్న నేపథ్యంలో మంగళ, బుధ, గురు, శనివారాల్లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదని ఈఈ వీరభద్రరావు తెలిపారు. బెండపూడి గ్రామంలోని గృహ, వ్యవసాయ వినియోగదారులు సహకరించాలన్నారు.