ఆసుపత్రులు, స్కానింగ్ సెంటర్లపై అధికారం దాడులు
కృష్ణా: గుడివాడలోని ప్రైవేట్ ఆసుపత్రులు, స్కానింగ్ సెంటర్‌లపై అధికారులు దాడులు నిర్వహించారు. స్టేట్ PSCP అండ్ డీటీ యాక్ట్ అప్రోపరేట్ అథారిటీ డాక్టర్ అనిల్ కుమార్, అడిషనల్ డైరెక్టర్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పీ. యుగంధర్ బుధవారం తనిఖీ చేసి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఒక స్కానింగ్ సెంటర్ రిజిస్ట్రేషన్‌ను రద్దు చేశారు. మరొక స్కానింగ్ సెంటర్‌కు రూమును విధించారు.