VIDEO: రైలు రద్దవడంతో కిక్కిరిసిన ఆర్టీసీ బస్సులు

VIDEO: రైలు రద్దవడంతో కిక్కిరిసిన ఆర్టీసీ బస్సులు

ASR: కేకే లైన్లో విశాఖ-కిరండూల్ పాసింజర్ ట్రైన్ సోమవారం రద్దవడంతో ప్రయాణికులు ప్రత్యమ్నాయంగా ఆర్టీసీ బస్సులను ఆశ్రయించారు. దీంతో ప్రయాణికుల రద్దీ పెరిగి సోమవారం ఉదయం విశాఖ నుంచి అరకు వెళ్ళే బస్సులలో ప్రయాణికులు నిల్చొని ప్రయాణిస్తున్నారు. రైళు రద్దైన సమయాలలో ప్రయాణికుల సౌకర్యార్ధం ఆర్టీసీ అదనంగా బస్సులు ఏర్పాటు చేస్తే బాగుంటుందని ప్రయాణికులు అన్నారు.