కోనాపూర్ పాఠశాలలో కంప్లైంట్ బాక్స్‌లు ఏర్పాటు

కోనాపూర్ పాఠశాలలో కంప్లైంట్ బాక్స్‌లు ఏర్పాటు

NZB: కమ్మర్‌పల్లి మండలం కోనాపూర్ ఉన్నత పాఠశాలలో కంప్లైంట్ బాక్సులు ఏర్పాటు చేశారు. బాలికా సాధికారత, కౌమార రక్షణ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థుల ఈవ్ టీజింగ్, ఇతర సమస్యలు, మధ్యాహ్నం భోజన పథకంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల కోసం ఫిర్యాదు పెట్టెలు ఏర్పాటు చేశామని HM రాంప్రసాద్‌రావు పేర్కొన్నారు. ప్రతి శుక్రవారం బాక్స్ తెరచి సమస్య పరిష్కరిస్తామని పేర్కొన్నారు.