'సీపీఎస్ రద్దు చేసి పాత పింఛన్ పునరుద్ధరించాలి'

MBNR: ప్రభుత్వ ఉద్యోగులు మంత్రి వాకిటి శ్రీహరికి వినతిపత్రం అందజేశారు. భద్రత లేని సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి, 1980 రివైజ్డ్ పెన్షన్ రూల్స్ ప్రకారం పాత పింఛన్‌ను అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఇప్పటికే రాజస్థాన్, ఛత్తీస్‌ఘఢ్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో పాత పింఛన్ విధానాన్ని పునరుద్ధరించారని వారు గుర్తుచేశారు.