కొనసాగుతున్న AP NRT టవర్స్ నిర్మాణ పనులు

GNTR: అమరావతిలోని రాయపూడి సమీపంలో నిర్మిస్తున్న AP NRT టవర్స్ పనులు కొనసాగుతున్నాయి. సుమారు 5 ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణ పనులు జరుగుతున్నాయని గుత్తేదారు సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. మూడు దశల్లో పూర్తి కానున్న ఈ టవర్స్ ప్రస్తుతం పైలింగ్ పనులు చేస్తున్నారు. G+36 ప్లోర్లతో నిర్మాణం జరగనుండగా 2028 నాటికి ఈ NRT ఐకానిక్ టవర్స్ పూర్తి కానున్నాయి.