'కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా నష్టపోతుంది'

'కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా నష్టపోతుంది'

MBNR: 'ఈవీఎం హఠావో డెమోక్రసీ బజావో' అంటూ సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రముఖ సామాజికవేత్త హనీఫ్ అహ్మద్ పిలుపునిచ్చారు. సోమవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈవీఎంల మూలంగా కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా నష్టపోతుందని అన్నారు.