VIDEO: 8 కాళ్లతో గొర్రె పిల్ల జననం.. రెండు గంటల్లోనే మృతి

VIDEO: 8 కాళ్లతో గొర్రె పిల్ల జననం.. రెండు గంటల్లోనే మృతి

ATP: రాయదుర్గం నియోజకవర్గం గుమ్మగట్ట మండలంలోని తాళ్లకేరలో జానమద్ధి శివ రాజులకు చెందిన గొర్రె 8 కాళ్లు ఒక తలతో ఉన్న పిల్లకు జన్మనిచ్చింది. పుట్టిన రెండు గంటల్లోనే గొర్రె పిల్ల చనిపోయిందని శివరాజులు తెలిపారు. జన్యుపరమైన లోపం కారణంగా ఇలాంటి అరుదుగా జన్మిస్తాయని పశు వైద్యుడు నవీన్ కుమార్ పేర్కొన్నారు.