శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్

JGL: గొల్లపెల్లి మండల కేంద్రంలో 17 కోట్ల నిధులతో నిర్మించబోయే సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలని కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన ప్రభుత్వ విప్ ధర్మపురి MLA అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు. మాట్లాడుతూ పనులని త్వరగా ప్రారంభించి, పూర్తి చేసి మగ్గిడిలో ఉన్నటువంటి స్కూల్‌ని ఇక్కడికి త్వరగా తీసుకురావాలని సంబంధిత కాంట్రాక్టర్, ఇంజనీర్‌లకు సూచించారు.