కంభంలో అధికారులతో సమీక్ష

కంభంలో అధికారులతో సమీక్ష

ప్రకాశం: 'జలధార-జలహారతి' కార్యక్రమంలో భాగంగా మంగళవారం కంభంలో ఫీల్డ్ పరిశీలన, సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో వీరభద్రచారి, ఇరిగేషన్ శాఖ DE, AE, డిప్యూటీ MPDO, APOతో పాటు సంబంధిత అధికారులు పాల్గొన్నారు. పనుల పురోగతిని సమీక్షించి, పనులు వేగవంతంగా పూర్తి చేయాలని సిబ్బందిని ఆదేశించారు.