జగన్ న్యాయ వ్యవస్థను లెక్క చేయలేదు: MLA
PLD: తప్పుడు కేసులను కోర్టులు కొట్టేయడంపై మంగళవారం ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు స్పందించారు. నంద్యాలలో చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసించిన టీడీపీ నాయకులపై నాటి పాలకులు పెట్టిన కేసులను న్యాయస్థానాలు కొట్టేశాయని తెలిపారు. చట్టాలను, న్యాయవ్యవస్థను లెక్కచేయని జగన్‌కు ప్రజలు కేవలం 11 సీట్లు ఇచ్చి గుణపాఠం చెప్పారని అన్నారు.