కస్తూర్బా పాఠశాలలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
BDK: బూర్గంపాడు మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ పాఠశాలను జిల్లా కలెక్టర్ అంకిత్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. తరగతి గదులు, విద్యార్థుల వసతులను పరిశీలించి, వండిన ఆహార నాణ్యతపై వివరాలు తెలుసుకున్నారు. విద్యార్థులకు మెరుగైన సదుపాయాలు, నాణ్యమైన ఆహారం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.