ఆల్ ఇండియా మొదటి ర్యాంక్ సాధించిన వినుకొండ వాసి

GTR: వినుకొండ పట్టణంలోని రైల్వేస్టేషన్ రోడ్డులో ఉన్న డైమండ్ టవర్స్‌లో నివాసం ఉంటున్న గుండా.జయ హరీష్ జాతీయస్థాయి సూపర్ స్పెషాలిటీ ప్రవేశ పరీక్షలో పల్మనరి, క్రిటికల్ కేర్ విభాగంలో ఆల్ ఇండియా మొదటి ర్యాంకు సాధించాడు. గతంలో హరీష్ అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ(ఎయిమ్స్)నిర్వహించిన పీజీ కోర్సుల ప్రవేశ పరీక్షలో 28 వ ర్యాంక్ సాధించాడు.