VIDEO: ఎలుగుబంటివేషంతో కోతులు పరార్

VIDEO: ఎలుగుబంటివేషంతో కోతులు పరార్

జనగామ జిల్లా రఘునాథపల్లి మండల కేంద్రంలో కోతుల బెడదను నివారించడానికి గ్రామ సర్పంచ్ ఎడ్ల వెంకటయ్య కొత్త పద్ధతిని అనుసరించి విజయవంతంగా ముందుకు సాగుతున్నారు. గ్రామపంచాయతీ సిబ్బందికి ఎలుగుబంటి దుస్తులను ధరింపజేసి గ్రామంలో తిప్పుతున్నారు. నిజంగా ఎలుగుబంటిగా భావించిన కోతులు పరారవుతున్నాయి దీన్ని చూసిన గ్రామస్తులు సర్పంచ్ వెంకటయ్యను అభినందిస్తున్నారు.