'కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల వాగ్దానాలు నెరవేర్చలేదు'

'కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల వాగ్దానాలు నెరవేర్చలేదు'

WGL: రాయపర్తిలో బీజేపీ నేతలు శనివారం సేవా పక్షం వర్క్‌షాప్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అసెంబ్లీ కన్వీనర్ పూసల శ్రీమాన్ హాజరై మాట్లాడుతూ.. విమోచన దినం సందర్బంగా సెప్టెంబర్ 17వ తేదీ నుంచి అక్టోబర్ 2 వరకు సేవా కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు వాగ్దానాలు నెరవేర్చలేదని పేర్కొన్నారు.