టుడే టాప్ హెడ్‌లైన్స్ @12PM
☞ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భక్తులతో కిటకిటలాడుతున్న ఆలయాలు
☞ సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ప్రొద్దుటూరు సీఐ వేణుగోపాల్
☞ మదనపల్లెలో బొంద పెట్టిన శవాన్ని బయటకు తీసిన యువకులు.. దేహశుద్ధి చేసిన స్థానికులు
☞ కడపలో బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి