సల్కునూరు గ్రామంలో కాంగ్రెస్ అభ్యర్థి ఘన విజయం

సల్కునూరు గ్రామంలో కాంగ్రెస్ అభ్యర్థి ఘన విజయం

NLG: వేములపల్లి మండలం సల్కునూరు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నార బోయిన సతీష్ గౌడ్ 82 ఓట్లతో విజయం సాధించారు. గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మధ్య ప్రధాన పోటీతో కాంగ్రెస్ విజయం సాధించారు. దీంతో గ్రామంలో సంబరాలు నిర్వహించారు. సర్పంచ్ అభ్యర్థి సతీష్ గెలుపు వచ్చేసిన ప్రతి ఒక్కరికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.