VIDEO: తుంగతుర్తిలో బాబు జగ్జీవన్ రామ్‌కు నివాళి

VIDEO: తుంగతుర్తిలో బాబు జగ్జీవన్ రామ్‌కు నివాళి

SRPT: తుంగతుర్తిలో దేశ మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించారు. జగ్జీవన్ రామ్ విగ్రహానికి బీఆర్ఎస్ నాయకులు సీతయ్య, రాములు గౌడ్, రవి కుమార్, రమేష్‌లు పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశ అభ్యున్నతికి, అట్టడుగు వర్గాల సంక్షేమానికి ఎంతగానో కృషి చేసిన మహానీయుడు జగ్జీవన్ రామ్ అని కొనియాడారు.