VIDEO: లేపాక్షిలో కురిసిన భారీ వర్షం

VIDEO: లేపాక్షిలో కురిసిన భారీ వర్షం

SS: లేపాక్షి మండలంలో ఆదివారం సాయంత్రం కురిసిన భారీ వర్షం పట్టణంలో చల్లని వాతావరణాన్ని నెలకొల్పింది. వర్షం కారణంగా ప్రధాన రహదారి పక్కన జరుగుతున్న కూరగాయల సంతలో సంతకు అంతరాయం ఏర్పడింది. వ్యాపారులు దుకాణాలు వదిలేసి ఆశ్రయం కోసం పరుగులు తీశారు.