రేపు వారస్ చెస్ టోర్నీ

రేపు వారస్ చెస్ టోర్నీ

HYD: వారస్ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో అక్టోబర్ 2న ఓపెన్ టోర్నమెంట్ జరగనుంది. ఈ టోర్నీ ప్రైజ్ మనీ రూపాయలు లక్ష. ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను వచ్చే నెలలో హైదరాబాదులో జరిగే అంతర్జాతీయ రేటింగ్ టోర్నమెంట్‌కు ఎంపిక చేస్తామని నిర్వాహకులు వెల్లడించారు. సమాచారం కోసం వారస్ చెస్ అకాడమీ వెబ్‌సైట్‌లో పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు.